హోమ్ / వంటకాలు / పాలకూర పెరుగు పచ్చడి

Photo of SPINACH CURD CHUTNEY by రమ్య వూటుకూరి at BetterButter
498
0
0.0(0)
0

పాలకూర పెరుగు పచ్చడి

Nov-01-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర పెరుగు పచ్చడి రెసిపీ గురించి

కమ్మని టేస్టీ వంటకం. రోటీ చపాతీ రైస్ బిరియాని లోకి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పాలకూర 1 కప్
  2. పెరుగు 1/2 కప్
  3. పసుపు చిటికెడు
  4. ఇంగువ చిటికెడు
  5. ఉప్పు తగినంత
  6. పోపుగింజలు 1 స్పూన్
  7. ఎండుమిర్చి 2
  8. పచ్చిమిర్చి 2
  9. కరివేపాకు 1 రెమ్మ
  10. వెల్లుల్లి రెబ్బలు 5

సూచనలు

  1. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి
  2. ఆయిల్ వేసి వేడెక్కాక పోపుగింజలు ఎండుమిర్చి వేసి వేయించాలి
  3. పసుపు ఇంగువ కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి
  4. తర్వాత పాలకూర వేసి బాగా మగ్గించుకోవాలి
  5. దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  6. చల్లారాక పెరుగు ఉప్పు వేసి కలిపి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర