హోమ్ / వంటకాలు / క్రేజీ మింటీ ఆల్మండ్స్

Photo of Crazy minty almonds by Harini Balakishan at BetterButter
385
1
0.0(0)
0

క్రేజీ మింటీ ఆల్మండ్స్

Nov-01-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్రేజీ మింటీ ఆల్మండ్స్ రెసిపీ గురించి

నా సొంత రెసిపీ అండి ఇది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. పుదీన అరకప్పు
  2. సెనగ పిండి కప్పు
  3. కారంపుడి అర చంచా
  4. పసుపు కొద్దిగ
  5. ధనియాపుడి అరచంచా
  6. ఉప్పు
  7. బాదామ్ ఒకటిన్నర కప్పు
  8. వేయించడానికి నూనె

సూచనలు

  1. సెనగపిండి , ఉప్పు, కారం, పసుపు ధనియా పొడి కలుపుకోవాలి
  2. గరిటెడు వేడి నూనె వేసి కలపాలి
  3. బాదాంలో పుదీనా పేస్ట్ వేసి కలపాలి
  4. పొడి పిండి వేసి అన్ని బదామ్లకు పిండి అంటేలా కలపాలి
  5. వేడినూనెలో సన్నమంటపై డీప్ ఫ్రై చేయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర