హోమ్ / వంటకాలు / ఆకుకూరల పెసర పునుగులు

Photo of Leafy green gram dumplings by Pravallika Srinivas at BetterButter
431
1
0.0(0)
0

ఆకుకూరల పెసర పునుగులు

Nov-01-2018
Pravallika Srinivas
20 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆకుకూరల పెసర పునుగులు రెసిపీ గురించి

ఈ పునుగులు మా అమ్మమ్మ గారి వంట. ఎప్పుడు చేస్తూ ఉంటారు .ఇందులో మనకు నచ్చిన ఆకుకూరలు కలుపుకోవచ్చు. మిగిలిన పెసరట్టు పిండిలో నేను పాలకూర, కొత్తిమీర, కర్వేపాకు కలిపాను. ఎప్పుడు మాములు పునుగులా కాకుండా ఇలా ట్రై చేయచ్చు టీ టైం లో .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. పెసరట్టు పిండి - 2 కప్పులు
  2. బియ్యం పిండి - 1 కప్పు
  3. జీలకర్ర - 1 స్పూను
  4. పాలకూర - అరకట్ట
  5. కొత్తిమీర - 4 రెమ్మలు
  6. కర్వేపాకు - 2 రెమ్మలు
  7. ఉల్లిపాయలు - 2
  8. నూనె - తగినంత

సూచనలు

  1. ముందుగా మిగిలిన పెసరట్టు పిండిలో బియ్యం పిండి ,జీలకర్ర ,పాలకూర, కొత్తిమీర ,కర్వేపాకు ,ఉల్లిపాయ తరుగు,వెస్కొని కలుపుకోవాలి.
  2. కడాయి పెట్టి నూనె వేసి కాగాక పునుగులు గా వేసుకోవాలి .సన్నని మంటపైన దోరగా వేయించుకోవాలి.
  3. దీనికి కాంబినేషన్ కర్వేపాకు కారపొడితో చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర