హోమ్ / వంటకాలు / మేథీ బిస్కెట్

Photo of Methi biscuits by Sree Vaishnavi at BetterButter
0
0
0(0)
0

మేథీ బిస్కెట్

Nov-01-2018
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మేథీ బిస్కెట్ రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు చేయడం కూడా చాలా సులువు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • బేకింగ్
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. సన్నగా తరిగిన మెంతికూర 1/2 కప్
  2. మైదా పిండి 1 కప్
  3. బట్టర్ 2 చెంచాలు
  4. ఉప్పు తగినంత
  5. మిరియాల పొడి 1/2 చెంచా
  6. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా మెంతికూరని సన్నగా తరిగి పెట్టుకోవాలి
  2. అందులో మైదా ,ఉప్పు, బట్టర్ వేసుకోవాలి
  3. అందులో మిరియాల పొడి ,నీళ్లు పోసుకుని చపాతీ పిండిలా కలుపుకొని వత్తు కోవాలి
  4. దానిని కట్టర్ తో కట్ చేసుకుని 250 డిగ్రీస్ దగ్గర 15 నిమిషాలు ఓవన్ లో పెట్టుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర