హోమ్ / వంటకాలు / పాలకూర కారప్పూస

Photo of Paalakoora kaarappusa by Harini Balakishan at BetterButter
616
1
0.0(0)
0

పాలకూర కారప్పూస

Nov-01-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర కారప్పూస రెసిపీ గురించి

కారప్పూస విథ్ టేస్టీ ట్విస్ట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. పాలకూర పేస్ట్ పావు కప్పు
  2. సెనగ పిండి ఒక కప్పు
  3. ఉప్పు
  4. కారంపుడి ఒక చంచా
  5. వేయించడానికి నూనె

సూచనలు

  1. సెనగ పిండి, ఉప్పు , కారం , రెండు చంచా వేడి నూనె కలపాలి
  2. పాలకూర పేస్ట్ వేసి గట్టి పిండి తడపాలి
  3. జంతికల గొట్టంలో వేసి వత్తాలి. వేడి నూనెలో సన్నమంటపై కాల్వాలి
  4. క్రిస్పీ పాలకూర కారప్పూస రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర