హోమ్ / వంటకాలు / ఉసిరికాయ మునగాకు పచ్చడి

Photo of Amla drumstick leaves pickle by Sree Sadhu at BetterButter
484
0
0.0(0)
0

ఉసిరికాయ మునగాకు పచ్చడి

Nov-01-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
11 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉసిరికాయ మునగాకు పచ్చడి రెసిపీ గురించి

ఇది అన్నం లోకి చాల రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 3

  1. పెద్ద ఉసిరికాయలు కాల్చినవి 5
  2. మునగాకు 1 కప్పు
  3. ఎండుమిర్చి 10
  4. మెంతులు 1/2 చెంచా
  5. మినపప్పు 2 చెంచాలు
  6. ఆవాలు 1 చెంచా
  7. జీలకర్ర 1 చెంచా
  8. పసుపు చిటెకెడు
  9. ఉప్పు తగినంత
  10. నూనె 3 చెంచాలు

సూచనలు

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అందులో నూనె వేసి ఆవాలు ,జీలకర్ర ,ఎండుమిర్చి వేసి వేయించాలి
  2. అందులో మునగాకు కూడా వేసి వేయించాలి
  3. వేగిన తరువాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని పసుపు ఉప్పు మునగాకు మిశ్రమం ఉసిరికాయలు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి
  4. ఇప్పుడు మల్లి స్టవ్ ఆన్ చేసి నూనె వేసి ఆవాలు ,జీలకర్ర ,ఎండుమిర్చి వేసి వేయించి పచ్చడిలో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర