హోమ్ / వంటకాలు / సొరకాయ మెంతికూర పప్పు

Photo of Bottlegourd methi dal by Sree Sadhu at BetterButter
362
0
0.0(0)
0

సొరకాయ మెంతికూర పప్పు

Nov-01-2018
Sree Sadhu
6 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొరకాయ మెంతికూర పప్పు రెసిపీ గురించి

ఇది చపాతి లోకి చాల బాగుంటుంది మరియు చేసుకోవడం చాల సులువు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. సొరకాయ 1 కప్
  2. మెంతికూర 1 కప్
  3. పెసరపప్పు 2 కప్పులు
  4. పచ్చిమిర్చి 2
  5. ఎండుమిర్చి 2
  6. ఉప్పు తగినంత
  7. పసుపు చిటికెడు
  8. నీళ్లు తగినంత
  9. ఆవాలు 1 చెంచా
  10. జీలకర్ర 1 చెంచా
  11. నూనె 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా పెసరపప్పు, సొరకాయ, మెంతికూర ,పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి ,నీళ్లు పోసి కుక్కర్ లో పెట్టి 1 విస్టల్ రానివ్వాలి
  2. తరువాత స్టవ్ ఆన్ చేసి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ,వేసి వేయించి ఈ పప్పు వేసి మరో నిమిషం ఉంచి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర