హోమ్ / వంటకాలు / కొబ్బరి బూరెలు

Photo of Coconut jaggery fritters by Chandrika Marripudi at BetterButter
412
3
0.0(0)
0

కొబ్బరి బూరెలు

Nov-02-2018
Chandrika Marripudi
360 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి బూరెలు రెసిపీ గురించి

తడిబియ్యప్పిండి,పచ్చి కొబ్బరి, బెల్లం తో చేసే తీపి వంటకం ఈ కొబ్బరిబూరెలు.పండుగలకు చేసుకునేపాతకాలం నుండి వస్తున్న పిండివంటలలో ఇది ఒకటి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 8

  1. బియ్యం : 2 కేజీలు
  2. బెల్లం : 1 1/2 కేజీ
  3. పచ్చికొబ్బరి : 1కాయ(2 చిప్పలు)
  4. యాలకులపొడి : 1 స్పూన్
  5. నూనె : డీప్ ఫ్రైకి సరిపడ

సూచనలు

  1. బియ్యం 5 గంటలు నానపెట్టి నీరు తీసి వడకట్టుకోవాలి.
  2. బియ్యాన్ని మెత్తటి పిండిగా మర పట్టించాలి.మిక్సీలో అయినా వేసుకోవచ్చు.
  3. రెడీ అయిన పిండిని జల్లెడ పట్టుకుని మెత్తటి పిండిని పక్కన పెట్టుకోవాలి.
  4. ఇపుడు బెల్లం తరిగి కొద్దిగా నీళ్ళు పోసి స్టవ్ పైన పెట్టి కరిగించాలి.
  5. అంతా కరిగాక వేరే గిన్నెలోకి వడకట్టుకోవాలి.ఇలా చేయటం వల్ల బెల్లంలో ఉన్న మట్టి, రాళ్ళు పోతాయి
  6. ఇపుడు వడకట్టిన బెల్లంపాకం స్టవ్ పైన పెట్టి తీగపాకం వచ్చే వరకు కలుపుతూ ఉడికించాలి.
  7. ఉడుకుతుండగానే తురిమిన పచ్చి కొబ్బరి, యాలకులపొడి వేసి కలపాలి.
  8. పాకం ఉడికి రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి బియ్యప్పిండి కొద్ది కొద్దిగా పాకంలో వేస్తూ కలుపుకోవాలి.
  9. పిండి అంతా ఉండలు కట్టకుండా పాకంలో కలిసేలా కలుపుకోవాలి.
  10. రెడీ అయిన పిండి కొద్దిగా చల్లారాక చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని నూనె రాసిన కవర్ మీద రౌండ్ గా వత్తుకుని కాగిన నూనె లో వేసి వేయించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర