హోమ్ / వంటకాలు / గోధుమ డ్రై ఫ్రూట్ లడ్డు

Photo of wheat  dry fruit laddu by Raji T at BetterButter
450
3
0.0(0)
0

గోధుమ డ్రై ఫ్రూట్ లడ్డు

Nov-02-2018
Raji T
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమ డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ గురించి

గోధుమలతో చేసే ఈ లడ్డు చాలా ఆరోగ్యకరం. చాలా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమలు 1/2 కిలో
  2. పంచదార 1/2 కిలో
  3. యాలుకలు 5
  4. జీడిపప్పు 5 స్పూన్లు
  5. బాదం 5 స్పూన్లు
  6. పిస్తా 5 స్పూన్లు
  7. కిస్మిస్ 5 స్పూన్లు
  8. నెయ్యి 1/2 కప్

సూచనలు

  1. గోధుమలు దోరగా వేయించి పొడి చేసుకోవాలి
  2. పంచదార కూడా మెత్తగా పొడి చేసుకోవాలి
  3. యాలుకలు దంచి పొడి చేసుకోవాలి
  4. జీడిపప్పు, బాదం ,పిస్తా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
  5. నెయ్యి వేడి చేసుకోవాలి
  6. తర్వాత గోధుమ పిండిలో పంచదార పొడి డ్రై ఫ్రూట్ ముక్కలు కిస్మిస్ వేసి బాగా కలుపుకోవాలి
  7. కాగిన నెయ్యి పోసుకొని బాగా కలిపి లడ్డూలు చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర