హోమ్ / వంటకాలు / కజ్జురా డ్రై ఫ్రూట్స్ లడ్డు

Photo of dates and fruits laddu by Krishnakumari Marupudi at BetterButter
406
2
0.0(0)
0

కజ్జురా డ్రై ఫ్రూట్స్ లడ్డు

Nov-02-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కజ్జురా డ్రై ఫ్రూట్స్ లడ్డు రెసిపీ గురించి

ఐరన్ కలిగి , చెక్కర లాంటి రిఫైన్డ్ పదార్థాలు వేయకుండా తేలికగా చేసుకోగలిగే పౌష్టికారమైన తీపి పదార్థము .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కజ్జురాలు 1 కిలో
  2. బాదాం 1/2 కప్పు
  3. కాజు 1/2 కప్పు

సూచనలు

  1. ముందుగా కజ్జురాల్లోని గింజలు తీసి బాండీ లో ఒక చెంచాడు నెయ్యి వేసుకొని వేయించాలి
  2. ఇంకో వయిపు తరిగిన డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యలో వేయించాలి
  3. పలుకులు బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి
  4. వేగుతున్న కజ్జురంలో పలుకులు వేసి బాగా కలపాలి
  5. ఇలా కలపాలి
  6. చేతికి నెయ్యి రాసుకుంటూ లడ్డు చుట్టుకొవాలి
  7. అంతే కజ్జురా డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర