హోమ్ / వంటకాలు / రవ్వ లడ్డు

Photo of ravva  laddu by Krishnakumari Marupudi at BetterButter
761
2
0.0(0)
0

రవ్వ లడ్డు

Nov-02-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ లడ్డు రెసిపీ గురించి

ప్రతిరోజూ మనం వాడుకునే సామగ్రితో సులువుగా చేసుకునే తీపి వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఉప్మా రవ్వ 1/2 కిలో
  2. పంచదార 2 కప్పులు
  3. ఎండు కొబ్బరి పొడి 1 కప్పు
  4. యాలుకలు 3
  5. నెయ్యి 1 స్పూన్
  6. పాలు 2 spoons
  7. బాదాం 4

సూచనలు

  1. ఉప్మా రవ్వని బాండీ లో వేసుకొని లేత బంగారు రంగు వచ్చి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి
  2. ఇలా వేయించాలి
  3. ఒక ప్లేట్ లో కి రవ్వని తీసుకొని దాంట్లో ఎండు కొబ్బరి పొడి ,పంచదార పొడి ,యాలుకలు పొడి వేసి బాగా కలిపి
  4. ఇలా కలపాలి
  5. నెయ్యి, పాలు పోసుకుంటు లడ్డు చుట్టుకోవాలి
  6. రవ్వ లడ్డురెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర