హోమ్ / వంటకాలు / మురుకులు

Photo of Murukulu by Koutilyaram Koutilyaram at BetterButter
419
2
0.0(0)
0

మురుకులు

Nov-03-2018
Koutilyaram Koutilyaram
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మురుకులు రెసిపీ గురించి

స్నాక్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. శనగ పప్పు 1/2 కేజీ
  2. ఆయిల్ డీప్ ఫ్రై కి
  3. బియ్యంపిండి 100గ్రామ్
  4. సాల్ట్

సూచనలు

  1. శనగ పప్పు తీస్కోండి.
  2. మెత్తని పౌడర్ల మిక్సీ పట్టండి
  3. శనగ పిండి లో, బియ్యం పిండి, సాల్ట్ వేసి వాటర్ తో ముద్దలాగా కలపండి
  4. ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ కాగాక మురుకులు గోల్డ్ కలర్ vache వరకు వేయించుకోండి
  5. అంతే ఎంతో రుచికరమున మురుకులు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర