హోమ్ / వంటకాలు / రోల్ బిస్కెట్

Photo of ROLE biscuit by Krishnakumari Marupudi at BetterButter
595
2
0.0(0)
0

రోల్ బిస్కెట్

Nov-03-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిండి 2 cups
  2. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడినంత
  3. ఉప్పు తగినంత
  4. పంచదార 11/2 cup
  5. యాలుకలు 2
  6. పాలు 2 spoons
  7. నెయ్యి 1 స్పూన్

సూచనలు

  1. గోధుమ పిండి లో ఉప్పు వేసి కలపాలి
  2. దానిలో నెయ్య/నూనె పాలు పోసుకుంటు ముద్దలా కలపాలి
  3. కాసేపు మర్దనా చేయాలి
  4. చేపతి ల వత్తుకోవాలి దాని మీద ఆయిల్/నెయ్యి పూసి దాని మీద పౌడర్ చల్లి
  5. ఇలా రోల్ చేసుకోవాలి
  6. కొంచెము పైపైన వత్తుకోవాలి
  7. బాండీ లో ఆయిల్ వేసి బాగా కాగాక డీప్ ఫ్రై చేసుకోవాలి
  8. పంచదార లో నీళ్లు పోసి బాగా మరగా నివ్వాలి
  9. యలుకలు వేసి బాగా తీగ పాకం వచ్చేలా మరగనివ్వాలి
  10. చెక్ చేసుకివాలి
  11. ఇలా వచ్చాక
  12. అలా పోసుకోవాలి
  13. ఇలా రెడి అవుతాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర