Photo of Mysoorpaak by Anitha Rani at BetterButter
870
11
0.0(2)
0

Mysoorpaak

Nov-03-2018
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 10

  1. శనగ పిండి......1కప్
  2. చక్కర....2 కప్స్
  3. నెయ్యి...2కప్స్
  4. నీరు...1/4 కప్

సూచనలు

  1. స్టవ్ వెలిగించి మందపాటి బాండీ పెట్టి పంచదార వేసి అందులో నీరు పోసి తీగ పాకం వచ్చేవరకు ఉంచాలి.
  2. పాకము లో శనగపిండి వేసి బాగా కలపాలి.
  3. పక్కన స్టవ్ పైన నెయ్యి చిన్న మంట పైన ఉంచాలి.
  4. కాగిన నెయ్యిని గరిట తో కొద్దీ కొద్దిగా పిండి ఉన్న బాండీ లో వేసి కలపాలి. అడుగు అంట కుండా ఓపికగా కలబెట్టుతూ ఉండాలి.
  5. 10ని బాగా. కలిపితే దగ్గరకు వస్తుంది
  6. చిన్న మంట పైన బాగా కలపాలి.
  7. బాండీ లో నెయ్యి పక్కకు వచ్చి గట్టిగా అయిన తరువాత ఆఫ్ చెయ్యాలి
  8. ప్లేట్ కు నెయ్యి పూసి అందులో వేసుకోవాలి.
  9. ఎక్కువ అయితే బండ మీద నెయ్యి పూసి పోయాలి.
  10. చల్లారిన తరువాత ముక్కలు గా కట్ చేసుకోవాలి.
  11. మైసూర్ పాక్ ముక్కలు గాలి చొరని డబ్బాలో ఉంచుకుంటే నెల రోజులు పైగా నిలువ ఉంటుంది.

ఇంకా చదవండి (2)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Aparna Reddy
Nov-03-2018
Aparna Reddy   Nov-03-2018

Vamsidhar Reddy
Nov-03-2018
Vamsidhar Reddy   Nov-03-2018

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర