హోమ్ / వంటకాలు / బేసన్ లడ్డు

Photo of Besan laddu by Anitha Rani at BetterButter
579
4
0.0(0)
0

బేసన్ లడ్డు

Nov-03-2018
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బేసన్ లడ్డు రెసిపీ గురించి

బేసన్ లడ్డు చాలా రుచి గా సులభముగా,తక్కువ సమయములో చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. శనగపిండి...3 కప్పులు
  2. పంచదార...3కప్పులు
  3. నెయ్యి..1కప్
  4. ఇలాచి పొడి...1 స్పూన్
  5. కాజు..ద్రాక్ష...కొద్దిగా

సూచనలు

  1. స్టవ్ వెలిగించి పాన్ వేడి అయ్యాక అందులో 1 కప్ నెయ్యి వేసి వేడి చెయ్యాలి.
  2. నెయ్యి వేడి అయ్యాక అందులో శనగ పిండి. వేసి చిన్న మంట పైన నెమ్మదిగా వేపాలి.
  3. పచ్చి వాసన పోయే వరకు వేపాలి.
  4. అందులో పంచదార వేసి ముందుగా నెయ్యి లో వేపుకున్న కాజు,ద్రాక్ష వేసి కలపాలి. 5ని తరువాత ఇలాచి పొడి వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
  5. చల్లారిన తరువాత ఉండలు చేసుకుంటే బేసిన్ లడ్డు తయారీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర