హోమ్ / వంటకాలు / మజ్జిగ జంతికలు

Photo of Butter milk jantikalu by Pamidi Reshmitha at BetterButter
591
4
0.0(0)
0

మజ్జిగ జంతికలు

Nov-03-2018
Pamidi Reshmitha
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మజ్జిగ జంతికలు రెసిపీ గురించి

ఇది మజ్జిగ తో చేసే వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. బియ్యం పిండి 2కప్పులు
  2. మజ్జిగ 2కప్పులు
  3. ఉప్పు తగినంత
  4. కారం ఒక స్పూన్
  5. వాము ఒకస్పూన్
  6. నూనె వేయించడానికి సరిపడినంత

సూచనలు

  1. ముందుగా 2కప్పులు బియ్యం పిండి తీసుకోవాలి దానిలో ఉప్పు కారం వాము వేయలి దానిలో మజ్జిగ పొసి గట్టిగా ముద్దలాగా కలపాలి
  2. పొయ్యి మీద డీఫ్రై కి సరిపడ నూనె పెట్టి వేడిచేయాలి జంతికల గోట్టంలో పిండి పెట్టి ఒత్తు కోని నూనె లో వేసి బాగా వేగనివ్వాలి అంతే మజ్జిగ జంతికలు రెడీ ఇవి పుల్ల మజ్జిగతో చాలా బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర