హోమ్ / వంటకాలు / కోకో ఓట్స్ లడ్డూ

Photo of Cocoa Oats laddoo by Tejaswi Yalamanchi at BetterButter
383
1
0.0(0)
0

కోకో ఓట్స్ లడ్డూ

Nov-03-2018
Tejaswi Yalamanchi
3 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కోకో ఓట్స్ లడ్డూ రెసిపీ గురించి

ఈ స్వీట్ నీ మూడు నిమిషాలలో చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • మైక్రోవేవులో చెయ్యటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పాల పొడి 1 కప్
  2. కోకో పౌడర్ 3-4 చెంచాలు
  3. ఘనీకృత పాలు 1 1/2 కప్
  4. యాలుకల పొడి 1/4 tsp
  5. ఓట్స్ 3-4 చెంచాలు

సూచనలు

  1. మైక్రోవేవ్ లో పెట్టగలిగే ఒక గిన్నె లో అన్ని పదార్థాలు వేసి కలపండి
  2. మైక్రోవేవ్ లో ఒక మూడు నిమిషాలు ఉంచాలి.
  3. ప్రతి ఒక నిమిషం తరువాత మిశ్రమాన్ని కలిపి మళ్లీ పెడుతూ ఇలా మూడు నిమిషాలు చేస్తూ ఉండాలి.
  4. తరువాత బయట పెట్టుకొని చల్లారాక అరచేతులకి నేయి రాసుకుని ఉండలు చేస్కోండి.
  5. తరువాత ఓట్స్ లో దొర్లించి పక్కన పెట్టుకోండి.
  6. అంతే కోకో ఓట్స్ లడ్డూ తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర