హోమ్ / వంటకాలు / రవ్వ లడ్డూలు

Photo of Rava laddoo by Pravallika Srinivas at BetterButter
877
2
0.0(0)
0

రవ్వ లడ్డూలు

Nov-04-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ లడ్డూలు రెసిపీ గురించి

ఈ రవ్వ లడ్డూలు చాలా తేలికగా చేస్కునే ఓకే రుచికరమైన స్వీట్ డిష్. సాధారణంగా పండగలకు కొబ్బరి ఎక్కువ మిగులుతూ ఉంటుంది .ఇలాగ రవ్వ లడ్డు కొబ్బరి లడ్డూలు కొబ్బరి లవుజు చేసుకుంటే అందరు ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • భారతీయ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. బొంబాయి రవ్వ - 1/2 కేజీ
  2. పచ్చికొబ్బరి తురుము - 2 చిప్పలది
  3. పంచదార - 1/2 కేజీ
  4. యాలుకలపొడి - 1 స్పూను
  5. నెయ్యి - 5 స్పూన్లు

సూచనలు

  1. ముందుగా కడాయి పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు ,కిస్స్మిస్స్ పళ్ళు వేసి దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు అదే కడాయి లో నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
  3. అదే కడాయిలో కొబ్బరి ,పంచదార, యాలుకలపొడి తగినన్ని నీరు వేసి బాగా ఉడకనివ్వాలి.
  4. కొంచం సేపు అయినా తర్వాత కొబ్బరి బాగా అడిగి పట్టుకుంటే తీగ పాకం లాగా అంటుకుంటుంది .
  5. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేయించిన రవ్వ, డ్రైఫ్రూప్ట్స్ వేసి బాగా కలుపుకోవాలి.
  6. ఆ తర్వాత లడ్డులు చుట్టుకోవాలి. అంతే రుచికరమైన రవ్వ లడ్డూలు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర