హోమ్ / వంటకాలు / పప్పుల బర్ఫీ ( పుట్నాల బర్ఫీ )

Photo of PAPPULA barfi ( putnala barfi ) by Vandana Paturi at BetterButter
894
2
0.0(0)
0

పప్పుల బర్ఫీ ( పుట్నాల బర్ఫీ )

Nov-04-2018
Vandana Paturi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పప్పుల బర్ఫీ ( పుట్నాల బర్ఫీ ) రెసిపీ గురించి

పండగ రోజుల్లో చాలా ఇజిగా చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. పప్పులు ( పుట్నాలు ) మూడున్నర కప్పులు
  2. చక్కెర 2 కప్పులు
  3. కొబ్బరి తురుము పావు కప్పు
  4. నూనె ఒక స్పూన్

సూచనలు

  1. ముందుగా పప్పులు మిక్సీ పట్టి పెట్టుకోవాలి
  2. చక్కర లో కొన్ని నీళ్లు పోసి తిగపాకం వచ్చేవరకు ఉడికించుకోవాలి
  3. తిగపాకం వచ్చాక పప్పుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయ్యాలి
  4. ఎప్పుడు ప్లేట్ కానీ ఒక కిచెన్ కట్టపై కానీ నూనె రాసి పిండి మిశ్రమాన్ని వేసి వెడల్పుగా పరచి పైన కొబ్బరి తురుము వేసి మనకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర