హోమ్ / వంటకాలు / గవ్వలు

Photo of Gavvalu by Raji T at BetterButter
939
1
0.0(0)
0

గవ్వలు

Nov-04-2018
Raji T
0 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గవ్వలు రెసిపీ గురించి

ఎంతో రుచిగా ఉండే గవ్వలు గోధుమ పిండితో చేస్కోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. దీనిలో వాడే బెల్లం వల్ల శరీరానికి కావలసిన ఐరన్ కూడా లభిస్తుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమ పిండి 1/2 కిలో
  2. బెల్లం 1/2 కిలో
  3. నెయ్యి 1/2 కప్
  4. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  5. యాలకులు 2
  6. రవ్వ 2 స్పూన్స్

సూచనలు

  1. గోధుమ పిండిలో రవ్వ వేసి బాగా కలపాలి
  2. నెయ్యి బాగా వేడి చేస్కోవాలి
  3. గోధుమ పిండిలో నెయ్యి వెస్కొని బాగా కలుపు కోవాలి
  4. నీళ్లు పోసుకొంటు గట్టిగా ముద్ద చేసుకోవాలి
  5. కొంచం పిండి చిన్న ఉండలా చేసుకొని గవ్వల బల్లపై వట్టి గవ్వలు చేసుకోవాలి
  6. పిండి మొత్తం గవ్వలు చేసుకొని నూనె లో వేయించుకోవాలి
  7. బెల్లం లో కొంచెము నీళ్లు పోసుకొని పాకం పట్టాలి
  8. ఉండ పాకం వచ్చాక యాలకుల పొడి వేసుకొని దించుకోవాలి
  9. ఈ పాకాన్ని వేయించుకున్న గవ్వలు పైన పోసుకొని బాగా కలిపి ఆరబెట్టుకోవాలి
  10. ఆరిన తరువాత తినడానికి బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర