హోమ్ / వంటకాలు / స్వీట్ రోసెస్

Photo of SWEET roses by Krishnakumari Marupudi at BetterButter
801
3
0.0(0)
0

స్వీట్ రోసెస్

Nov-04-2018
Krishnakumari Marupudi
40 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ రోసెస్ రెసిపీ గురించి

ముందుగా మెయిదా లో కొంచెము బేకింగ్ సోడా వేసి చిరికెడు ఉప్పు వేసి కలిపి కొంచెము నెయ్యి/నూనె వేసి పాలు పోసుకుంటు ముద్ద ల చేసుకుని అరగంట నాన పెట్టుకోవాలి తరువాత ఉండలుగా చేసుకుని చపాతీ ల వత్తుకోవాలి గుండ్రంగా కట్ చేసకోవాలి రెండు ఒకటే సైజ్ మరొకటి కొంచెము చిన్నిది ఒకదానిమీద ఒకటి cornflour పూసుకుంటు పెట్టుకోవాలి మధ్యలో ఒక వేలుతో గుచాలి మధ్యలో చిన్న పిండి ముక్క తీసుకుని రోల్ ల చుట్టుకుని మధ్యలో పెట్టుకోవాలి తరువాత మూడు భాగాలుగా కట్ చేసి నీళ్ల తో తడుపుకుంటు గులపువ్వు ల చేసుకోవాలి , బాండీ లో ఆయిల్ వేసి వేడి ఎక్కాక చేసుకున్న రోసెస్ వేసి డీప్ ఫ్రై చేసుకుని పక్కన ముందుగా తయారు చేసికున్న పంచదార పక్కం లో వేసి తీయాలి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మెయిదా 3 కప్స్
  2. పంచదార 2 cups
  3. బేకింగ్ సోడా చిటికెడు
  4. ఉప్పు చిటికెడు
  5. ఆయిల్ డీప్ ఫ్రై కావలసినంత
  6. నెయ్యి 2 స్పూన్స్
  7. పాలు 1 కప్
  8. యాలుకలు 2

సూచనలు

  1. ముందుగా మెయిదా లో ఉప్పు, బేకింగ్ సోడా వేసి కలపాలి
  2. నెయ్యి/నూనె వేసి పాలు పూసుకుంటు ముద్దలా చేసుకోవాలి
  3. అరగంట మూత పెట్టి నాన పెట్టుకోవాలి
  4. చపాతీ ల చేసుకొని గుండ్రంగా కట్ చేసుకొని , ఒకటి చిన్నది గుండ్రంగా కట్ చెయ్యాలి
  5. ఒక దానిమీద ఒకటి కన్ఫలౌర్ పూసుకుంటు పెట్టుకోవాలి
  6. మధ్యలో వేలుతో నొక్కి దానికి ఒక చిన్న ముక్క తీసుకొని బడ్ ల చేసుకొని నీళ్లు రాసుకుంటూ మధ్య లో పెట్టుకోవాలి, మూడు భాగాలుగా కట్ చేయాలి
  7. నీళ్ల తో చివర్లు తడుపుకుంటు రోస్ ల మడుచుకోవాలి
  8. ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేయాలి
  9. ఇలా
  10. పక్కన పంచదార పక్కం పట్టుకొని వెయ్యాలి కాసేపు ఉంచి తీసేయాలి
  11. ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర