హోమ్ / వంటకాలు / చక్కర పొంగలి (బెల్లం తో)

Photo of CHAKKARA PONGALI by Harini Balakishan at BetterButter
596
4
0.0(0)
0

చక్కర పొంగలి (బెల్లం తో)

Nov-04-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చక్కర పొంగలి (బెల్లం తో) రెసిపీ గురించి

సాంప్రదాయిక వంట. ఎనీ టైమ్ ప్రసాదం ఐటం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • కర్ణాటక
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్

కావలసినవి సర్వింగ: 4

  1. 1/3 కప్పు పెసరపప్పు
  2. 1/4 కప్పు బియ్యం
  3. చిటికెడు పసుపు
  4. 1/4 కప్పు నెయ్యి
  5. 1 కప్పు బెల్లం
  6. 1/2 చంచా యాలుకల పొడి
  7. జీడి పప్పు
  8. కిస్ మిస్

సూచనలు

  1. ముందుగా పెసరప్పు వేయించాలి
  2. పెసర పప్పు, బియ్యం కడిగి కొంచం పసుపు చంచా నెయ్యి వేసి
  3. మెత్తగా ఉడకబెట్టాలి
  4. బెల్లం అతి తక్కువ నీరు వేసి ఉడకబెట్టాలి
  5. ఉడికించిన పొంగలిలో వడబొయ్యాలి
  6. దగ్గర పడేవరకు ఉడికించాలి
  7. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి కలపాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర