హోమ్ / వంటకాలు / పనస తోనలు

Photo of PANASA thonalu by Krishnakumari Marupudi at BetterButter
839
1
0.0(0)
0

పనస తోనలు

Nov-04-2018
Krishnakumari Marupudi
40 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనస తోనలు రెసిపీ గురించి

ముందుగా మెయిదా లో బేకింగ్ సోడా ఉప్పు వేసి కలిపి , నెయ్యి వేసి పలు పోసుకుంటు ముద్దలా కలిపి అరగంట నాన పెట్టి ఉండలు చేసి చపాతీలు వత్తుకుని దానిని చివర్లు కట్ అవ్వకుండా మధ్యలో కట్ చేసి కొంచెము కార్న్ ఫ్లోర్ చల్లి చివర్లు తడి వేలుతో తడుపుకుంటు మడుచుకోవాలి , దానిని ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసి పంచదార పాకం లో వేసి ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. మెయిదా 3 cups
  2. పంచదార 2 cups
  3. ఆయిల్ డీప్ ఫ్రై కి కావలసినంత
  4. ఉప్పు బేకింగ్ సోడా చిటికెడు
  5. నెయ్యి2 spoon
  6. పాలు 1/2 కప్
  7. యాలుకలు 2

సూచనలు

  1. ముందుగా మెయిదా లో ఉప్పు బేకింగ్ సోడా వేసి కలిపి
  2. నెయ్య వేసి, పాలు పోసుకుంటు ముద్దలా చేసుకుని
  3. అరగంట నాన పెట్టుకోవాలి
  4. చపాతీ ల చేసి ఇలా మధ్య భాగం లో కట్ చేయాలి
  5. చివర్లు తడి తడుపుకుంటు రోల్ చేయాలి
  6. అటు చివర ఇటు. చివర చివర్లు మధ్య లోనుంచు తిప్పుకోవాలి
  7. నూనె లో వేసి డీప్ ఫ్రై చేసి పంచదార పాకం లో వేసి ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర