హోమ్ / వంటకాలు / మర్మరాల మిక్చర్

Photo of Murmura chiwda by Tejaswi Yalamanchi at BetterButter
1100
1
0.0(0)
0

మర్మరాల మిక్చర్

Nov-04-2018
Tejaswi Yalamanchi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మర్మరాల మిక్చర్ రెసిపీ గురించి

చాలా తేలికగా చేసుకోగలిగే మిక్చర్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మర్మరాలు 1 కప్
  2. పల్లీలు 1 కప్
  3. కర్వేపాకు 2 రెమ్మలు
  4. జీడిపప్పు 3 tbsp
  5. నూనె 2 tbsp
  6. కారం 3/4 tsp
  7. ఉప్పు 1/2 tsp
  8. పసుపు 1/4 tsp

సూచనలు

  1. ముందుగా బాండిలో నూనె వేసి పసుపు వేసి, మర్మరాలు వేసి కరకరలడుతూ ఉండేలా వేయించండి.ఒక గిన్నె లో తిస్కొండి.
  2. పల్లీలు,జీడిపప్పు,కర్వేపాకు విడివిడిగా వేయించి మర్మరాల గిన్నె లో వేయండి.
  3. దానిలో ఉప్పు, కారం వేసి అన్నీ కలపండి.
  4. అంతే మర్మరాల మిక్చర్ తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర