హోమ్ / వంటకాలు / గోదుమ పిండి పకోడీ

Photo of Goduma pindi pakodi by Pamidi Reshmitha at BetterButter
0
1
0(0)
0

గోదుమ పిండి పకోడీ

Nov-04-2018
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోదుమ పిండి పకోడీ రెసిపీ గురించి

ఇది మనం శనగపిండి తో చేసే పకోడీలు లాగానేకానీ గ్యాస్ రాదని గోదుమ పిండితో చేస్తాము

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. గోదుమ పిండి 1/4కేజీ
  2. ఉల్లిపాయలు 3
  3. ఉప్పు తగినంత
  4. కారం ఒక స్పూన్
  5. జీరా ఒక స్పూన్
  6. నూనె 1/4
  7. కరివేపాకు 2రెమ్మలు

సూచనలు

  1. ముందు గా ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కొయ్యాలి తరువాత ఒక గిన్నె తీసుకుని ఉల్లిపాయ ముక్కలు ఉప్పుకారం కరివేపాకు జీరా వేసుకోవాలి
  2. తరువాత గోదుమ పిండి వేసుకుని నీరు పోసి గట్టిగా కలుపుకోవాలి
  3. తరువాత పోయ్యమీద మూకుడు పెట్టి నూనె పోసి కాగాక పిండి తీసుకుని పకోడీలు లాగా వేసి బాగా వేగాక తీసుకోవాలి అంతే గోదుమ పిండి పకోడీలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర