హోమ్ / వంటకాలు / బననా ఓట్ మీల్

Photo of Banana oat meal by Koutilyaram Koutilyaram at BetterButter
668
2
0.0(0)
0

బననా ఓట్ మీల్

Nov-04-2018
Koutilyaram Koutilyaram
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బననా ఓట్ మీల్ రెసిపీ గురించి

తేలికైన ఆహారం. చిన్న పిల్లలకు బరువు పెరిగాడాన్కి ఉపయోగపడును

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. బననా 4
  2. బెల్లం 1కప్
  3. ఓట్స్ 1/2కప్
  4. మిల్క్ 1 కప్
  5. కాజు 50గ్రమ్స్

సూచనలు

  1. ఒక గిన్ని తీసుకుని పాలు, బెల్లం, ఓట్స్ వేసి బాగా కలపాలి
  2. ఒక పది నిముషాలు పక్కన పెట్టుకోవాలి
  3. స్టవ్ ఆన్ చేసుకుని ఈ మిశ్రమం దగ్గర పడనివ్వాలి
  4. బాగా మెత్తగా ఉడకనివ్వాలి
  5. స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి
  6. చివరగా బననా ని ముక్కలుగా కట్ చేసుకుని అందులో ఆడ్ చేసుకోవాలి
  7. అంతే బననా ఓట్ మీల్ రెడీ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర