హోమ్ / వంటకాలు / అటుకుల మిక్చర్

Photo of Poha mixture by Tejaswi Yalamanchi at BetterButter
684
1
0.0(0)
0

అటుకుల మిక్చర్

Nov-04-2018
Tejaswi Yalamanchi
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల మిక్చర్ రెసిపీ గురించి

హెల్తీ స్నాక్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అటుకులు 1 కప్
  2. పల్లిలు 1 కప్
  3. పుట్నాల పప్పు 1 కప్
  4. కర్వేపాకు 2 రెమ్మలు
  5. పచ్చిమిర్చి తరిగినవి 2(చిన్నముక్కలు)
  6. ఉప్పు 1/2 టీస్పూన్
  7. కారం 3/4 టీస్పూన్
  8. పసుపు 1/4 టీస్పూన్
  9. నూనె 2 టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. ముందుగా బాండి వేడి చేసి దానిలో అటుకులు కరకరలాడే లాగా వేయించండి.పక్కన పెట్టుకోండి.
  2. అదే బాండీలో వేసి పచ్చిమిర్చి వేయించండి.తరువాత పల్లిలు, పుట్నాల పప్పు,కర్వేపాకు వేసి వేయించండి.
  3. అవి వేగాక ఉప్పు,పసుపు,కారం వేసి కలపండి.
  4. ఇప్పుడు వేయించిన అటుకులు వేసి కలపండి.
  5. అంతే అటుకుల మిక్చర్ తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర