హోమ్ / వంటకాలు / క్యారెట్ హాల్వా

Photo of Carrot halva by రమ్య వూటుకూరి at BetterButter
566
1
0.0(0)
0

క్యారెట్ హాల్వా

Nov-04-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ హాల్వా రెసిపీ గురించి

పచ్చిగా తిన్నా ఉడికించి తిన్నా ఏ మాత్రం విటమిన్స్ ని కోల్పోని కూరగాయ క్యారెట్ ఒకటే. క్యారెట్ తినడం వల్ల కంటి సమస్యలు కి దూరంగా ఉంటాం. క్యారెట్ తో చేసే ఈ స్వీట్ చాలా బాగుంటుంది. పిల్లలకు బాగా నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. క్యారెట్ 1 కిలో
  2. నెయ్యి 1/2 కప్
  3. పంచదార 1/4 కిలో
  4. మిల్క్ 1/2 లీటర్
  5. యాలకులు 2
  6. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం

సూచనలు

  1. క్యారెట్ తొక్కు తీసి బాగా కడిగి సన్నగా తురుముకోవాలి
  2. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి
  3. క్యారెట్ తురుము వేసి 5 మినిట్స్ వేయించాలి
  4. పాలు కాగబెట్టుకోవాలి
  5. కాగిన పాలను క్యారెట్ తురుములో వేసి బాగా ఉడికించాలి
  6. పాలు తరిగిపోయే వరకు ఉడికించుకోవాలి
  7. తర్వాత పంచదార వేసుకొని కలుపుకోవాలి
  8. పంచదార కరిగి పాకం వచ్చి దగ్గర పడేవరకు ఉడికించుకోవాలి
  9. డ్రై ఫ్రూట్స్ నెయ్యితో వేయించి పక్కన పెట్టుకోవాలి
  10. హాల్వా ఉడికి బాగా దగ్గరకు వచ్చాక మిగిలిన నెయ్యివేసి 5 మినిట్స్ ఉడికించాలి
  11. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి వేసి కలిపి దించుకోవాలి
  12. చల్లారాక ఫ్రిడ్జ్ లో పెట్టి చల్ల చల్ల గా సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర