హోమ్ / వంటకాలు / Bombay Ice Halwa

Photo of Bombay Ice Halwa by Sudha Badam at BetterButter
671
9
0.0(2)
0

Bombay Ice Halwa

Nov-05-2018
Sudha Badam
20 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • పండుగలాగా
  • మహారాష్ట్ర
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. పాలు 1 1/2 కప్పు
  2. పంచదార 1 కప్పు
  3. నెయ్యి 1/4 కప్పు
  4. కార్న్ ఫ్లోర్ 1/4 కప్పు
  5. తురిమిన బాదం 4 స్పూన్లు
  6. ఫుడ్ కలర్ 4 డ్రాప్స్

సూచనలు

  1. ముందుగా పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి.
  2. పాలు మరుగుతుండగా పంచదార వేసుకోవాలి.
  3. పంచదార కరిగాక కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి.
  4. ఉండలు కట్టకుండా బాగా కలుపుకుని నెయ్యి వేసుకోవాలి.
  5. బాగా దగ్గర పడేలాగా ఆపకుండా కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగు అంటుకుంటుంది.
  6. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకోవాలి.
  7. బాగా నెయ్యి విడేవరుకు సన్నని మంట మీద కలుపుకుని ఆపుకోవాలి.
  8. ఈ ముద్దని grease చేసిన బట్టర్ పేపర్ మీద వేసుకుని ఇంకొక బట్టర్ పేపర్ తో పల్చగా వత్తుకోవాలి.
  9. వత్తుకున్నాక పైన డ్రై fruits చల్లుకుని తిరిగి గట్టిగా వత్తుకోవాలి.
  10. రెండు గంటల సేపు ఆరనిచ్చి కావలిసిన షేప్ లో కట్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (2)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Rama Rama
Nov-06-2018
Rama Rama   Nov-06-2018

Sravanti
Nov-05-2018
Sravanti   Nov-05-2018

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర