హోమ్ / వంటకాలు / అంజీర్ హల్వా

Photo of Anjeer (fig) halva by Harini Balakishan at BetterButter
348
2
0.0(0)
0

అంజీర్ హల్వా

Nov-05-2018
Harini Balakishan
65 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అంజీర్ హల్వా రెసిపీ గురించి

చాలా మంచి పౌష్టిక విలువలు ఉన్న అంజీర్ తో తేలికగా తయారు చేసిన రుచికరమైన హల్వ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • హైదరాబాదీ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 12 అంజీర్లు
  2. అరలీటర్ పాలు
  3. అరకప్పు పాలపొడి
  4. ఐదు చంచా చక్కర
  5. నేతిలో వేయించిన డ్రై ప్రూట్స్

సూచనలు

  1. ముందుగా అంజీర్లను వేడి నీళ్ళల్లో గంట నానబెట్టాలి
  2. తర్వాత మిక్సీలో వేసి రుబ్బాలి
  3. పాలు కాగ బెట్టాలి
  4. పాలపొడిలో కొద్దిగ చల్లపాలు వేసి ఉండలు లేకుండా కలపపుకోవాలి
  5. పాలపొడి మిశ్రమాన్ని మరుగుతున్ పాలలో మెల్లగా కలుపుతూ వేయ్యాలి
  6. ఇప్పుడు రుబ్బిన అంజీర్ పేస్ట్ వేసి హల్వాలా గట్టి పడేవరకు కలపాలి. కొద్దిగ చల్లారాక చక్కర కలపాలి.
  7. డిష్ అవుట్ చేసి వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేయ్యాలి. అంతే ఎంతో రుచికరమైన అంజీర్ హల్వా రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర