హోమ్ / వంటకాలు / పాలపొడితో కోవా కజ్జికాయ

Photo of instant mawa gujiya  by Harini Balakishan at BetterButter
459
4
0.0(0)
0

పాలపొడితో కోవా కజ్జికాయ

Nov-05-2018
Harini Balakishan
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలపొడితో కోవా కజ్జికాయ రెసిపీ గురించి

ఒక సారి కోవా కజ్జి కాయ చేయ్యాలి అనిపించింది. ఇంట్లో వెంటనే కోవా ఉండదుగా. అందుకనే నా స్వంత తెలివితో ఈ రెసిపీ పుట్టింది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 7

  1. ముప్పావు కప్పు బెల్లం
  2. ఒక కప్పు తురిమిన పచ్చి కొబ్బరి
  3. అర జాజి కాయ పొడి
  4. నేతిలో వేయించిన జీడి పప్పు, బాదాం , చిరంజీ, కిష్మిష్
  5. ముప్పావు కప్పు పాలు
  6. పావు కప్పు చక్కర
  7. అర కప్పు నెయ్యి
  8. ఒక కప్పు పాలపొడి

సూచనలు

  1. ముప్పావు కప్పు బెల్లంకు పావు కప్పు నీరు పోసి పాకం పట్టాలి
  2. ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి పూర్ణంలా వచ్చేవరకు కలిపి, వేయించిన డ్రై ఫ్రూట్స్ కలపాలి
  3. పూర్ణం లో జాజికాయ పొడి కలపాలి
  4. చల్లారాక ఉండలు చుట్టి పెట్టాలి
  5. పావు కప్పు పాలల్లో పావు కప్పు చక్కర రెండు చంచా వెయ్యి వేసి చక్కర కరిగేవరకు కలపాలి
  6. ఒక కప్పు పాలపొడికి పావు కప్పు పాలు కలిపి
  7. చక్కర పాకంతో కలపాలి
  8. మద్య మద్యన రెండు రెండు చంచా నెయ్యి వేస్తూ గట్టి పడేవరకు కలుపుతూనే ఉండాలి
  9. చల్లారాక చిన్న ఉండలు చేసి గుండ్రంగా తట్టి మద్యలో కొబ్బరి పూర్ణంపెట్టి
  10. ఉఢలు చుట్టాలి. అంతే. పై కొలతలతో 14 కజ్జికాయలు అవుతాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర