హోమ్ / వంటకాలు / నైలాన్ సాబూదానా చుడువ

Photo of Nylon sabudana chuduva by Harini Balakishan at BetterButter
1363
2
0.0(0)
0

నైలాన్ సాబూదానా చుడువ

Nov-05-2018
Harini Balakishan
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నైలాన్ సాబూదానా చుడువ రెసిపీ గురించి

తేలికైన రుచికరమైన చిన్నపిల్లలు ఇష్టపడే స్నాక్స్. మా అమ్మ నా చిన్నప్పుడు చేసి పెట్టేది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • కర్ణాటక
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. 200 గ్రామ్ నైలాన్ సాబూదానా
  2. ఒక కప్పు పల్లీలు
  3. ఒక కప్పు పుట్నాలు
  4. కరివేపాకు అర కప్పు
  5. ఉప్పు ఒక చంచా
  6. కారంపుడి రెండు చంచా
  7. చిటికెడు పసుపు
  8. చాట్ మసాలా లేక జల్ జీరా పావుడర్ ( నచ్చితేనే)

సూచనలు

  1. మూకుడులో రెండు గరిటెడు నూనె వేడి చేసి , నూనెలో మునిగే అంత నైలాన్ సాబూదాన వేయ్యాలి
  2. అన్నీ చక్కగా పొంగే వరకు వేయించాలి
  3. పుట్నాలు, పల్లీలు, కరివేపాకు అన్నీ విడివిడిగా వేయించి సాబూదానాలో కలిపి, ఉప్పు , కారం పసుపు, జల్జీర కలిపితే సాబూదానా చుడువా రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర