హోమ్ / వంటకాలు / ఓట్స్ కీర్

Photo of Oats kheer by Tejaswi Yalamanchi at BetterButter
810
3
0.0(0)
0

ఓట్స్ కీర్

Nov-05-2018
Tejaswi Yalamanchi
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఓట్స్ కీర్ రెసిపీ గురించి

చాలా ఆరోగ్యకరమైన వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఓట్స్ ఒక కప్పు
  2. నెయ్యి రెండు చెంచాలు
  3. నీరు ఒక కప్పు
  4. పాలు ఒక కప్పు
  5. యాలుకల పొడి 1/4 టీస్పూన్
  6. పంచదార నాలుగు చెంచాలు
  7. వేయించిన జీడిపప్పు 4-5
  8. వేయించిన ఎండుద్రాక్ష 4-5

సూచనలు

  1. పొయ్యి మీద ఒక బాండి పెట్టి అది వేడెక్కాక దాంట్లో నెయ్యి వేసి జీడిపప్పు ,ఎండుద్రాక్ష వేయించి తీసి పక్కన ఒక ప్లేట్ లో పెట్టుకోండి.
  2. ఇప్పుడు అదే బాండిలో ఓట్స్ వేసి ఒక రెండు నిమిషాలు వేయించండి.
  3. ఇప్పుడు నీరు పోసి నీరంతా ఇంకే వరకు మరగనివ్వండి.
  4. నీరంతా ఇంకిపోయిన తరువాత పాలు పోసి ఓట్స్ ని చక్కగా ఉడికించండి.
  5. పాలు అన్ని ఇంకిపోయాక యాలుకల పొడి, వేయించిన జీడిపప్పు ,ఎండు ద్రాక్షను వేసి కలుపు కొండి.
  6. అంతే ఓట్స్ కీర్ తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర