హోమ్ / వంటకాలు / డబల్ కా మీఠా

Photo of Double ka meeta by Harini Balakishan at BetterButter
560
4
0.0(0)
1

డబల్ కా మీఠా

Nov-06-2018
Harini Balakishan
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డబల్ కా మీఠా రెసిపీ గురించి

ఫేమస్ హైదరాబాదీ స్వీట్. చేయ్యడం తేలిక, తినడం తేలిక, చాలా టేస్టీ

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 10

  1. ఒక పెద్ద లోఫ్ సాండ్విచ్ బ్రెడ్
  2. మూడు కప్పుల చక్కర
  3. నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్
  4. డీప్ ఫ్రైకి సన్ ఫ్లవర్ నూనె
  5. యాలకుల పొడి లేక జాజి కాయ పొడి లేక రోజ్ ఎస్సెన్స్

సూచనలు

  1. మూడు కప్పుల చక్కర , మూడు కప్పుల నీరు వేసి , చక్కర కరిగిన తర్వాత ఒక మూడు నిమిషాలు మసలనివ్వాలి. యాలకుల పొడి గాని జాజి కాయ పొడి గాని వేయ్యాలి. ఎస్సెన్నస్ వేయ్య దలచుకుంటే చల్లబడ్డ తర్వాత వేయ్యాలి
  2. నూనె వేడి చేసి బ్రెడ్ ముక్క వేసి
  3. రెండు వైపుల దోరగ కాల్వాలి
  4. వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేయ్యాలి
  5. అన్ని స్లైసస్ వేసాక ....
  6. ... స్లైసస్ ని క్రష్ చేయ్యాలి
  7. డిష్ అవుట్ చేసి వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేయ్యాలి
  8. చక్కర బదలు బెల్లంపాకంతో కూడ చేసుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర