హోమ్ / వంటకాలు / మొటిచూర్ లడ్డు

Photo of Motichur laddu by Vandana Paturi at BetterButter
998
1
0.0(0)
0

మొటిచూర్ లడ్డు

Nov-06-2018
Vandana Paturi
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మొటిచూర్ లడ్డు రెసిపీ గురించి

లడ్డులు చేయడం కష్టమే కానీ ఇలా చేస్తే చాలా ఈజీగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • దీపావళి
  • మహారాష్ట్ర
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 10

  1. సేనగపిండీ ఒకటిన్నర కప్పు
  2. చక్కెర ఒక కప్పు
  3. నూనె డిఫ్రై కి సరిపడా
  4. ఫుడ్ కలర్ చిటికెడు
  5. ఇలాచి పొడి

సూచనలు

  1. ముందుగా సేనగపిండీ లో ఫుడ్ కలర్ నీళ్లు పోసి అంత జారుడూగా కాకుండా అంత గట్టిగా కాకుండా మీడియం గా కలుపుకోవాలి
  2. స్టవ్ పై కడయి పెట్టి నూనె వేడి అయ్యాక భుంది లు చేసుకోవాలి
  3. వేరే గిన్నెలో చక్కర కొన్ని నీళ్లు పోసి తిగపాకం పట్టి భుంది ఇలాచి పొడి వేసి కలిపి 10 నిమిషాలు మూతపెట్టి ఉంచాలి చల్లారాక ఉండలు కట్టుకోవాలి ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర