హోమ్ / వంటకాలు / ఎండు ద్రాక్షా,ఖర్జూరం తేనే లడ్డూలు

Photo of Dri dates laddu by Divya Konduri at BetterButter
557
2
0.0(0)
0

ఎండు ద్రాక్షా,ఖర్జూరం తేనే లడ్డూలు

Nov-06-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎండు ద్రాక్షా,ఖర్జూరం తేనే లడ్డూలు రెసిపీ గురించి

ఎండు ఖర్జూరం తో లడ్డూలు చేసి పండుగ సమయంలో తినటానికి చాల రుచిగా, చూడడానికి బాగుంటాయి.

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. ఎఃడు ఖర్జూరం 100గ్రాములు
  2. ఎండు ద్రాక్ష 10గ్రాములు
  3. వేయించిన నువ్వుల పొడి 1 కప్పు
  4. తేనె సరీపడ
  5. యాలుకల పోడి 1/4 స్పూను
  6. పుచ్చ పలుకులు 2స్పూనులు

సూచనలు

  1. ఖర్జూరాల్లోని గింజలు తీసేసి చిన్నముక్కలుగా తరిగి పెట్టాలి.
  2. బాండీలో ఖర్జురం ముక్కలు వేసి 5నిమిషాలు వేగించాలి
  3. తరువాత నువ్వులు కూడా వేసుకొని విడిగా వేయించుకోవాలి
  4. మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి
  5. ఒక గిన్నెలో ఖర్జూరం పొడి , నువ్వుల పొడి , ఎండు ద్రాక్ష , తేనే , పుచ్చ పలుకులు వేసి ఉండులు అయ్యైలా కలిపి ఉండ చుట్టుకొని నువ్వులు అద్ది సర్వ్ చేయాలి
  6. అన్నీ కలిపి ఉండి చుట్టి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర