హోమ్ / వంటకాలు / మడత కాజా

Photo of Madatha kaja by Sree Sadhu at BetterButter
874
5
0.0(0)
0

మడత కాజా

Nov-06-2018
Sree Sadhu
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మడత కాజా రెసిపీ గురించి

మడత కాజా ఆంధ్ర లో చాలా ప్రత్యేకమైన వంట ఇది వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. మైదాపిండి 1 కప్
  2. డాల్డా 4 చెంచా
  3. వంట సోడా 1/4 చెంచా
  4. ఉప్పు 1/4 చెంచా
  5. నీళ్లు తగినంత
  6. పంచదార 500 గ్రాములు
  7. కార్న్ ఫ్లోర్ 3 చెంచా

సూచనలు

  1. ముందుగా కావాల్సిన పదార్థాలు తీసుకోవాలి
  2. మైదా ఒక కప్ తీసుకోవాలి
  3. దానిని ఒక గిన్నె లోకి తీసుకోవాలి
  4. అందులో వంట సోడా వేసుకోవాలి
  5. అందులో ఉప్పు కూడా వేసుకోవాలి
  6. అందులో బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి
  7. బాగా కలిపి కరిగించిన డాల్డా వేసుకోవాలి
  8. కలపాలి
  9. అందులో నీళ్లు పోసుకుని కలుపుకోవాలి
  10. దానిని మెత్తగా కలుపుకోవాలి
  11. దానిని 30 నిముషాలు రెస్ట్ చేసి పల్చగా వత్తు కోవాలి
  12. ఆలా వత్తిన దాని మీద డాల్డా రాసి కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి
  13. ఆలా రెండు మూడు లయెర్స్ వేసి గట్టిగ రోల్ చేసుకోవాలి
  14. వాటిని కత్తి సహాయం తో కట్ చేసుకోవాలి
  15. వాటిని కొద్దిగా ఓవల్ షేప్ లో వత్తుకోవాలి
  16. ఇప్పుడు ఒక గిన్నె లో షుగర్ వేసి నీళ్లు పోసుకుని తీగ పాకం రానివ్వాలి
  17. ఈలోపు మూకుడు పెట్టి నూనె వేసి వేడి అయ్యాక అందులో కాజాలు వేసి తక్కువ మంటలో వేయించాలి
  18. అవి ఎర్రగా అయ్యాక పాకం లో వేసి రెండు నిముషాలు ఉంచి తీసేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర