హోమ్ / వంటకాలు / మినీ బాదాం పూరి

Photo of Mini badam puri by Sree Sadhu at BetterButter
473
3
0.0(0)
0

మినీ బాదాం పూరి

Nov-06-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మినీ బాదాం పూరి రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు క్రిస్ప్య్ గ ఉంటుంది పిల్లలు చాల ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. మైదా 1 కప్
  2. ఉప్పు తగినంత
  3. బాదాం పొడి 4 చెంచాలు
  4. నెయ్యి 2 చెంచాలు
  5. నీళ్లు తగినంత
  6. లవంగాలు 4
  7. నూనె వేయించడానికి సరిపడా
  8. పంచదార 1/2 కప్
  9. నీళ్లు 1 కప్
  10. ఇలాచీ 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా మైదా పిండి, ఉప్పు ,నెయ్యి, నీళ్లు పోసుకుని చపాతీ పిండి ల కలుపుకోవాలి
  2. దానిని వత్తి గుండ్రం గ కట్ చేసుకోవాలి
  3. వాటిని హాఫ్ కి ఫోల్డ్ చేసి మళ్ళి ఇంకో ఫోల్డ్ చేసుకుని లవంగం గుజ్జుకోవాలి
  4. దానిని వేడి నూనె లో డీప్ ఫ్రై చేసుకోవాలి
  5. ముందుగా షుగర్, నీళ్లు ,ఇలాచీ వేసి పాకం రానివ్వాలి
  6. దానిని పాకం లో ముంచుకుని తీసేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర