హోమ్ / వంటకాలు / కోవా కజ్జికాయలు

Photo of Kova kajjikayalu by Sree Sadhu at BetterButter
1476
4
0.0(0)
0

కోవా కజ్జికాయలు

Nov-07-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కోవా కజ్జికాయలు రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు పిల్లలు ఇష్టంగా తింటారు మరియు ఇది చాలా మంచి స్నాక్స్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. మైదాపిండి: 4 కప్పులు
  2. నెయ్యి: 4 టేబుల్‌స్పూన్లు
  3. కోవా: రెండున్నరకప్పులు
  4. కొబ్బరితురుము: కప్పు
  5. యాలకులపొడి: టీస్పూను
  6. బాదంముక్కలు: 4 టేబుల్‌స్పూన్లు
  7. జీడిపప్పుముక్కలు: 4 టేబుల్‌స్పూన్లు
  8. ఎండుద్రాక్ష: 4 టేబుల్‌స్పూన్లు
  9. పంచదార: ఒకటింపావు కప్పు

సూచనలు

  1. మైదాలో నెయ్యి వేసి కలపాలి.
  2. తరవాత అవసరమైతే మరికాస్త నెయ్యి లేదా నూనె వేసి కలపాలి.
  3. తరవాత కొంచెంకొంచెంగా నీళ్లు పోస్తూ పిండిని మృదువుగా కలిపి తడిబట్ట వేసి కప్పి ఉంచాలి. 
  4. గిన్నెలో కోవా వేసి మెత్తగా చిదమాలి. 
  5. చిన్న పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి కోవా వేసి అది గోధుమరంగులోకి మారేవరకూ వేయించాలి. 
  6. పంచదార పొడి, యాలకుల పొడి వేసి కలపాలి. బాదం, జీడిపప్పు ముక్కలు, కొబ్బరితురుము, ఎండుద్రాక్ష వేసి రెండు నిమిషాలు వేయించి దించి చల్లారనివ్వాలి. 
  7. పిండిని చిన్న ముద్దలుగా చేసుకుని చిన్న పూరీల్లా వత్తాలి. 
  8. ఒక్కోదాంట్లో కాస్త కోవా మిశ్రమాన్నివేసి కజ్జికాయల మాదిరిగానే వేళ్లతో కాస్త మెలిపెట్టినట్లుగా అంచుల్ని నొక్కాలి.
  9. ఇలాగే అన్నీ చేసుకుని నెయ్యి లేదా నూనెలో వేయించి తీసి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర