హోమ్ / వంటకాలు / క్యారెట్ బర్ఫీ

Photo of Carrot burfi with milk powder by Lalitha Kandala at BetterButter
538
2
0.0(0)
0

క్యారెట్ బర్ఫీ

Nov-07-2018
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ బర్ఫీ రెసిపీ గురించి

క్యారెట్ పిల్లలకు చాలా మంచిది. Carrot హల్వా కంటే carrot లో పాలపొడి కలిపి బర్ఫీ ల చేసుకోవచ్చు వెరైటీ గా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. క్యారెట్ తురుము 4 కప్స్
  2. పంచదార 3 కప్స్
  3. పాలపొడి 2 కప్స్
  4. యాలకుల పొడి 1 టీ స్పూన్
  5. పాలు 1 కప్
  6. నెయ్యి 3 స్పూన్స్
  7. బాదం, జీడిపప్పు పలుకులు కొద్దిగా

సూచనలు

  1. ఒక పాన్ లో నెయ్యి వేసి క్యారెట్ తురుము వేసి పచ్చి వాసన పోయేదాక వేయించాలి
  2. అందులో పాలు పోసి 5 నిమిషాలు ఉడికించాలి
  3. తరువాత పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలపాలి
  4. 5 నిమిషాలు ఉడికాక, పాలపొడి వేసి బాగా కలిపి దగ్గర పడేవరకు ఉడికించాలి
  5. ఒక ట్రే కు నెయ్యి రాసి ఆ మిశ్రమాన్ని అందులో వేసి నట్స్ వేసి గట్టిగా నొక్కి చల్లారాక ముక్కలుగా కోసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర