జిలేబి | jalebi Recipe in Telugu

ద్వారా Vandana Paturi  |  7th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • jalebi  recipe in Telugu,జిలేబి, Vandana Paturi
జిలేబిby Vandana Paturi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

3

0

జిలేబి వంటకం

జిలేబి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make jalebi Recipe in Telugu )

  • మైదా ఒక కప్పు
  • చక్కెర ఒకటిన్నర కప్పు
  • నూనె వేయించాడనికి సరిపడా
  • ఫుడ్ కలర్ చిటికెడు
  • వంటసోడా ఆఫ్ స్పూన్
  • నిమ్మకాయ చక్క సగం

జిలేబి | How to make jalebi Recipe in Telugu

  1. ముందుగా మైదా పిండిలో ఫుడ్ కలర్ ఒక స్పూన్ నూనె వేసి నీళ్లు పోసి కలుపుకోని పక్కన పెట్టుకోవాలి
  2. చక్కెర లో కొన్ని నీళ్లు పోసి లేతతిగపాకం పత్తి స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం పిండాలి
  3. ఇలా చేస్తే పాకం గట్టిగా అవ్వదు
  4. స్టవ్ పై పాన్ పెట్టి నూనె పోసి వేడిచెయ్యాలి
  5. నూనె మరి అంత ఎక్కువ హిట్ చెయ్య కూడదు
  6. ఒక పాల కవర్ తీసుకొని అందులో మైదా మిశ్రమాన్ని వేసి పిండి పైకి రాకుండా రబ్బరు వేసుకోవాలి
  7. నూనె కాగాక పాల కవర్ కి కింద చిన్న ఘాటు పెట్టి జిలేబీలు వేయాలి
  8. గోల్డెన్ రంగు వచ్చాక తీసి పాకంలో వేసి రెండు నిమిషాలు ఉంచి తీసేయ్యాలి అంతే జిలేబీలు రెడ్డి :grin:

నా చిట్కా:

పాకం గోరువేచ్చగా ఉండాలి జిలేబీలు వేడిగా ఉండాలి అప్పుడే పాకం బాగా పీల్చుకుంటుంది

Reviews for jalebi Recipe in Telugu (0)