హోమ్ / వంటకాలు / జిలేబి

Photo of jalebi  by Sree Sadhu at BetterButter
1451
3
0.0(0)
0

జిలేబి

Nov-08-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జిలేబి రెసిపీ గురించి

జిలేబి సాధారణ మరియు త్వరగా తయారయ్యే రెసిపీ.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా - 1 కప్పు
  2. శనగ పిండి - 1 టేబుల్ స్పూన్
  3. పెరుగు - 1 కప్పు
  4. చక్కెర - 1 కప్పు
  5. నీరు - 4 కప్పులు
  6. కుంకుమ పువ్వు - 4-5 రేకలు
  7. సాల్ట్ - చిటికెడు
  8. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. బౌల్ లోకి మైదా పిండి తీసుకోవాలి.
  2. దానికి శనగపిండి మరియు తాజా పెరుగు కలపాలి.
  3. ఉండలు లేకుండా మందపాటి పేస్ట్ గా కలపాలి.
  4. కలిపిన పిండిని 10 నిమిషాల పాటు కదపకుండా ఆలా ఉంచాలి.
  5. ఈ లోపు పొయ్యి మీద పాన్ పెట్టి పంచదార వేయాలి.
  6. పంచదారలో నీరు పోయాలి.
  7. పంచదార కరిగే వరకు 3 నుంచి 5 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి.
  8. కుంకుమ పువ్వు మరియు ఫుడ్ కలర్ కలపాలి.
  9. తక్కువ మంట మీద బాగా కలపాలి.
  10. ప్లాస్టిక్ స్క్వీజ్ బాటిల్ తీసుకోండి.
  11. మూత తెరిచి పై భాగంలో ఒక గరాటు ఉంచండి.
  12. బాటిల్ లోకి పిండిని గరాటు ద్వారా వేసి బాటిల్ కి నాజిల్ ఉన్న మూతను పెట్టాలి.
  13. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి
  14. ఆ నోజ్ల్ ద్వారా జిలేబి వేసుకుని బంగారు రంగు వచ్చే వరకు ఉంచాలి
  15. ఆ జిలేబి మీద పంచదార పాకాన్ని పోసి 30 సెకన్ల పాటు అలానే ఉంచాలి.
  16. వేడి వేడి జిలేబీలకు సర్వ్ చేయండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర