హోమ్ / వంటకాలు / మినప గారెలు

Photo of Urad dal vada by Krishnakumari Marupudi at BetterButter
482
1
0.0(0)
0

మినప గారెలు

Nov-08-2018
Krishnakumari Marupudi
120 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మినప పప్పు 11/2 కిలో
  2. ఉప్పు తగినంత
  3. అల్లం ,పచ్చి మిర్చి పేస్ట్ 2 స్పూన్లు
  4. బియ్యంపిండి 1/2 కప్
  5. ఆయిల్ డీప్ ఫ్రై కావలసినంత

సూచనలు

  1. ముందుగా మినప్పప్పు 2 గంటలు నాన పెట్టుకోవాలి
  2. గ్రైండర్ లో వేసే అప్పుడు అల్లం, పచ్చి మిర్చి , ఉప్పు వేసి గట్టిగా గ్రైండ్ చేయాలి
  3. పిండి లో కొంచెము బియ్యం పిండి వేసి బాగా కలిపి
  4. స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి ఎక్కాక గారెలు గా చేసి నూనె లో వేసి డీప్ ఫ్రై చెయ్యాలి మరో గిన్నెలో పప్పెర్ వేసి తీయాలి ఇలా
  5. ప్లేట్ లో పెట్టి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర