హోమ్ / వంటకాలు / కారపు చెక్కలు

Photo of Spicy Chekkalu by Pravallika Srinivas at BetterButter
619
5
0.0(0)
0

కారపు చెక్కలు

Nov-08-2018
Pravallika Srinivas
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారపు చెక్కలు రెసిపీ గురించి

ఇవి పండుగలప్పుడు అల్పాహారం కిందన బాగుంటాయి.కారంగా కరకరలాడుతూ టీ టైం లోకి చాలా బాగుంటాయి. మన ఇంట్లో అప్పుడే ఉండే పదార్దాలతో చాలా తేలికగా చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • దక్షిణ భారతీయ
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 10

  1. బియ్యం పిండి - 1/2 కేజీ
  2. పచ్చిమిర్చి పేస్ట్ - 2 స్పూనులు
  3. నువ్వులు - 2 స్పూనులు
  4. నీరు - తగినంత
  5. వెన్న - 3 స్పూనులు
  6. అల్లం వెల్లులి పేస్ట్ - 1 స్పూను
  7. ఉప్పు - 1 స్పూను
  8. నానపెట్టిన పెసరపప్పు - 2 స్పూనులు
  9. కర్వేపాకు తరుగు - 4 రెమ్మలు
  10. సగ్గుబియ్యం - 2 స్పూనులు

సూచనలు

  1. ముందుగా ఒక బేసన్ లో బియ్యం పిండి వేసి వెన్న అల్లం వెల్లులి పేస్ట్ ,పచ్చిమిర్చి పేస్ట్ ,ఉప్పు, నానపెట్టిన పెసరపప్పు, కర్వేపాకు తరుగు,నువ్వులు, సగ్గుబియ్యం వేసి కలుపుకోవాలి.
  2. ఇప్పుడు పైనుండి తగినన్ని నీరు వేస్తూ ముద్దలాగా కలుపుకోవాలి.
  3. చిన్న చిన్న ఉండలు చేసుకొని పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ కి నూనె రాసి తయారైన ఉండలను పల్చగా రౌండ్గా వత్తుకోవాలి.
  5. ఈలోగా కడాయి లో నూనె వేసి కాగిన తర్వాత తగినన్ని అప్పలను వేసి దోరగా వేయించుకోవాలి.
  6. అంతే రుచికరమైన కారపు చెక్కలు సిద్ధం .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర