హోమ్ / వంటకాలు / మురుకులు.

Photo of Chakli by దూసి గీత at BetterButter
694
2
0.0(0)
0

మురుకులు.

Nov-08-2018
దూసి గీత
3600 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మురుకులు. రెసిపీ గురించి

పప్పుదినుసుల పోషకాలతో నిండినది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లల పుట్టినరోజు
  • భారతీయ
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. మినప్పప్పు 1 కప్పు.
  2. పెసరపప్పు : 1 కప్పు.
  3. శనగపప్పు : 1 కప్పు.
  4. బియ్యం - 6. : కప్పులు.
  5. నువ్వులు : 1/2 కప్పు.
  6. ఉప్పు - 2 చెంచాలు.
  7. కారం : 2 చెంచాలు.
  8. వెన్న - 1/2 చెంచా.
  9. నూనె : డీప్ ఫ్రై కి సరిపడినంత

సూచనలు

  1. ముందుగా పప్పులు మూడింటినీ, విడి విడిగా కడిగి నీడలో ఆరబెట్టాలి.
  2. తడి లేకుండా ఆరిన పప్పుల్ని దోరగా వేయించాలి. బియ్యం కూడా కడిగి నీడలో ఆరబెట్టాలి.
  3. వేయించిన పప్పులూ, ఆరిన బియ్యం అన్నీ కలిపి మెత్తగా మరపట్టించాలి. ఈ పిండి లో ఉప్పు,కారం ,వెన్న నువ్వులూ వేసి బాగా కలపాలి. తర్వాత తగినన్ని నీళ్ళు పోస్తూ జంతికిల పిండిలా కలుపుకోవాలి.
  4. జంతికిల గొట్టం లో నక్షత్రం షేప్ ఉన్న ప్లేట్ అమర్చి కలిపిన పిండిని అందులో నింపి మురుకులు వేయించుకోవడమే అన్ని పప్పులూ కలవడం వలన మంచి రుచిగా ఉంటాయి.పిల్లలకి బలవర్థకం కూడా

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర