హోమ్ / వంటకాలు / ఆపిల్ అరటిపండు హల్వా

Photo of Apple banana halwa by Tejaswi Yalamanchi at BetterButter
998
4
0.0(0)
0

ఆపిల్ అరటిపండు హల్వా

Nov-08-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆపిల్ అరటిపండు హల్వా రెసిపీ గురించి

ఆపిల్ అరటిపండు తో హల్వా చేశాను చాలా చాలా బాగుంది మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పండిన అరటిపళ్ళు 2
  2. ఆపిల్ 1
  3. పంచదార ఆరు చెంచాలు
  4. నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్లు
  5. వేయించిన జీడిపప్పు , ఎండు ద్రాక్ష 10-12
  6. యాలకుల పొడి 1/4 టీ స్పూన్
  7. పిస్తా గార్నిషింగ్ కొరకు

సూచనలు

  1. ముందుగా అరటిపండు తొక్క తీసి మెత్తగా గుజ్జులాగా చేతితో చేయండి.
  2. ఆపిల్ పండు తీసుకొని గింజలు తీసి గ్రేటర్ తో గ్రేట్ చేయండి.
  3. పోయి మీద బాండి పెట్టి అది వేడయ్యాక దాంట్లో నెయ్యి వేసి నెయ్యి కాగాక దాంట్లో అరటిపండు పండు గుజ్జును, గ్రేట్ చేసిన ఆపిల్ని వేసి 4-5 నిమిషాలు వేయించండి.
  4. ఇప్పుడు యాలుకల పొడి,పంచదార వేసి పంచదార కరిగే వరకు ఉడికించండి.
  5. బాగా కలుపుతూ ఉండండి నూనె పైకి తేలేంతవరకు చక్కగా కలుపుతూ ఉండాలి.
  6. నూనె పైకి వచ్చిన తరువాత వేయించిన జీడిపప్పు ఎండు ద్రాక్షను వేసి ఒకసారి కలిపి దించేయండి.
  7. అంతే ఆపిల్ అరటిపండు హల్వా తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర