హోమ్ / వంటకాలు / పాలకోవా

Photo of PAALAKOOVAA by Kavitha Perumareddy at BetterButter
470
3
0.0(0)
0

పాలకోవా

Nov-08-2018
Kavitha Perumareddy
0 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకోవా రెసిపీ గురించి

ఈ వంటకు పాలు, చెక్కర ఉంటే చాలు.నీళ్లుకలపని గట్టి పాలు తీసుకుంటే త్వరగా ఐపోతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. చిక్కటి పాలు లీటర్
  2. పంచదార 250 గ్రామ్స్

సూచనలు

  1. ముందుగా పోయిమీద మందంగా వుండే గిన్నెపెట్టి పాలుపోసి కాగనివ్వాలి.పాలు పొంగిపోకుండా కలుపుతూ ఉండాలి .మంట మీడియంగా ఉండాలి.
  2. పాలు బాగా దగ్గరపడిన తరువాత పంచదార వేసి దగ్గరపడేవరకు కలుపుతూ ఉండాలి.లేకపోతే మాడిపోతుంది.బాగా దగ్గరపడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  3. ఇక్కడ నేను కొద్దిగా క్రీమిగా ఉండేలా చేసాను .మాపిల్లలకు అలాగే ఇష్టం .మీకు గట్టిగా రావాలి అంటే ఇంకా కొద్దిగా గట్టిపడే వరకు ఉండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.అంతే పాలకోవా రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర