హోమ్ / వంటకాలు / భక్షాలు

Photo of Puran poli by Annapurna jinkala at BetterButter
710
1
0.0(0)
0

భక్షాలు

Nov-09-2018
Annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమ పిండి1/4 kg
  2. శెనగ పప్పు1/4 kg
  3. బెల్లం 1/4 kg
  4. నీరు తగినన్ని
  5. నూనె 4 స్పున్లు
  6. యాలకులు 4
  7. నెయ్యి 150grms
  8. కొబ్బరి ~గసాలు మీకు ఇష్టమైతే

సూచనలు

  1. శెనగ పప్పు ని కడిగి నానబెట్టి ఉదికించాలి మెదిపి పెట్టి
  2. బెల్లమ్ కరిగించి సెగపప్పు ముద్దని వెసి దగ్గర పడే వరకూ కలుపుతూ ఉండాలి
  3. శెనగ పప్పు వెసి కలిపి దగ్గరగా అయ్యక చల్లరని్వ్వలిి
  4. చిన్న ఉండలుగా చేసుకోవాలి గొదుమపిండి ని పూర్నాన్ని
  5. చపాతిలా చెత్తొ తటి పూర్నమ్ ముద్దను పెట్టి కవరు పైన నూనె రాసివత్తి
  6. పెనమ్ పైన రెండు వైపులా నెయ్యి వెసి కాల్చాలి
  7. నెయ్యి పైన వెసి సర్వు చెయ్యలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర