హోమ్ / వంటకాలు / గులాబ్ జామూన్

Photo of ,gulabjamoon by Annapurna jinkala at BetterButter
593
1
0.0(0)
0

గులాబ్ జామూన్

Nov-09-2018
Annapurna jinkala
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 5

  1. Mtr గులాబ్ జామూన్ మిక్స్ పౌడర్
  2. షుగర్ ఒక కప్
  3. నూనె 1/2 లీటర్
  4. పాలు హాఫ్ గ్లాస్
  5. యాలకులు 4
  6. పిస్తా పప్పులు 10

సూచనలు

  1. జమూన్ పొడి ని బౌల్ లొకి తీసుకొని
  2. పాలు కలిపి ముద్దలా కలపాలి
  3. 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి
  4. తర్వాత చేతికి నూనె రాసుకొని
  5. చిన్న ఉండలుగా చేసుకోవాలి
  6. పాన్ లొ డిప్ ఫ్ర్య్ కి నూనె పెట్టి
  7. ఉండల్ని వేసి గొల్దెన్ బ్రౌన్‌ కలర్ రానివ్వలి సిమ్ లొ
  8. షుగర్ ని ఒక గిన్ని లొకి తీసుకొని నీరు వెసి స్తొవు పైన పెట్టి కరిగిన తర్వాత
  9. యాలకుల పొడి వెసి కలిపాలి స్తొవ్వు అపెసి గొరువెచగ ఉండాలి పాకమ్
  10. వెయ్యించిన జమూన్ లను సిరపు లొ వెసి 10 ని"లు ఉంచాలి
  11. తర్వాత బౌల్ లొకి తీసుకొని పిస్త పప్పు తొ గార్నిష్ చెయ్యలి యమీ జమూన్ లు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర