పెరుగు వడ | Perugu vada Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  9th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Perugu vada by Sree Vaishnavi at BetterButter
పెరుగు వడby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    4

    1 /2గంటలు
  • వండటానికి సమయం

    16

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

పెరుగు వడ వంటకం

పెరుగు వడ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Perugu vada Recipe in Telugu )

  • మినపప్పు 3 కప్పులు
  • పెరుగు 2 కప్పులు
  • పర్చిమిర్చి పేస్ట్ 1 చెంచా
  • అల్లం పేస్ట్ 1/2 చెంచా
  • ఎండుమిర్చి 2
  • ఉప్పు తగినంత
  • ఆవాలు 1/2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా
  • ఇంగువ చిటికెడు
  • బియ్యంపిండి 4-5 చెంచాలు
  • నూనె వేయించడానికి సరిపడా
  • నీళ్లు తగినంత

పెరుగు వడ | How to make Perugu vada Recipe in Telugu

  1. మినపప్పును నాలుగు గంటలు ముందు నానబెట్టాలి
  2. తరువాత మిక్సీ చేసుకోవాలి
  3. దానిని గ్రైండర్ లో వేసి మరి కొద్దీ సేపు రుబ్బుకోవాలి
  4. దానిని ఒక దాంట్లోకి తీసుకోవాలి
  5. అందులో కొద్దిగా బియ్యంపిండి వేసుకోవాలి
  6. ఇప్పుడు పెరుగు లో ఉప్పు వేసుకుని బీట్ చేసుకుని అందులో ఆవాలు ,జీలకర్ర ,అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ ,ఇంగువ ,ఎండుమిర్చి వేసి వేయించాలి
  7. ఇప్పుడు ఆ గారెలు ని నూనె లో వేయించి నీళ్లలో ముంచుకుని తీసేయాలి
  8. దానిని పెరుగు లో వేసుకుని ఒక నానబెట్టుకోవాలి

Reviews for Perugu vada Recipe in Telugu (0)